Click here to download of TS DA from Jan 2017 Ready Reckonor Table in PDF for better printing
TS DA ( from January 2017 ) ready Reckonor Table in PDF and IMAGE With Salary, CPS deduction details
*ఫ్లాష్... ఫ్లాష్....*
*ఉద్యోగులకు దసరా కానుకగా DA పెంపు Ready Reckonor Table in PDF and Image*
22.008% నుంచి 24.088% కి పెంచనున్న తెలంగాణ ప్రభుత్వం
*💥ఉద్యోగులకు డీఏ పెంపు*
♦25నే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు
🔹*సాక్షి*:
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.
దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతం ముందుగానే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ నెల 25నే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించనుంది.
🔹అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన *డీఏను కూడా చెల్లించాలని ఆదేశించారు.*
🔹 ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు పంపించింది. ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు.
దీంతో అయిదు రోజుల ముందుగానే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అందుకోనున్నారు.